నాకు నచ్చిన మాటలు చెబుతున్నాను.....................
*గులాభి పువ్వు కావాలంటే ముందు దానికింద ఉన్న ముళ్ళు ను చూడాలి.
* గెలవడం అంటే మంచి పేఖ ముక్కలు పడడం కాదు పడిన వాటి తోనే మంచిగా ఆది గెలవడం.ఆడించే వాడు కూడా బాగావంతుడే అనే వాడిని ఎవ్వరు ఏమి చేయలేరు.
*ఎదుటివాడి దృష్టిలో మనం తప్పు చేస్తున్నాం అంటే మన పని వాడికి నచడం లేదు అని అర్థం.
*ఎదుటి వాడు ఓడిపోవలనుకున్నవాడు ఏనాడూ గెలవడు.
*ఉన్నదానితో త్రుప్తి పడడం ఉతమం కానీ ఉన్న ఘ్ఞానం చలనుకోవడం ఆఘ్ఞానం.
*DEAD END అంటే జీవితంలో ఆఖరి స్థానం (ఇక అంతే ఏమిలేదు అనే స్థానం) కానీ అక్కడ కూడా పక్కకు తిరిగి చుస్తే addadaro ఇంకా ఏదో దారి కనిపిస్తుది చూడు.

No comments:
Post a Comment